అవీ ఇవీ అన్నీ


1. మొక్కతో కాసేపు గడపండి
ఒంటరితనం అదే దూరమవుతుంది!


2. ప్రకృతితో మమేకమైతే
అది అనుభవైకవేద్యం!


౩. పూలకి రంగులెందుకంటే..
తమని చంపే మనస్సుని ఆకర్షించి 
మరింతకాలం జీవించాలని!


4. ప్రాణులు నీ బానిసలు కాదు
సహవాసులు!


5. సకల జీవులతో స్నేహం
చేస్తుంది ప్రకృతిని సమతుల్యం!

No comments:

Post a Comment